పేదల ఆకలి తీరుస్తున్న ఫుడ్ బ్యాంక్

ఫుడ్ బ్యాంక్

విజయనగరంలో ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్ ప్రతిరోజూ నిరుపేదల ఆకలి తీరుస్తోంది.

నగరంలో నాలుగు చోట్ల ప్రతి రోజూ మధ్యాహ్నం ఇక్కడ ఉచిత భోజనం అందిస్తారు.

స్థానికంగా ఆహారం అవసరమైనవారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారికి కూడా ఎందరికో ఇది కడుపు నింపుతోంది.

విజయనగరం ఫుడ్ బ్యాంక్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)