BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
అమెరికా, ఇజ్రాయెల్ కోరుకుంటున్నట్లుగా ఇరాన్లో నాయకత్వ మార్పు ఎందుకు జరగలేదు?
ప్రస్తుత దాడులు ఇరాన్ సైనిక శక్తిని బలహీనపరుస్తున్నాయి. ఇరాన్లో ప్రభుత్వం పడిపోతే చాలా మంది ఇరానీయులు సంతోషించవచ్చేమో.. కానీ శాంతియుతమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా కష్టం. ఈ యుద్ధం పశ్చిమాసియాను మరింత సురక్షితంగా చేస్తుందని ట్రంప్ చెబుతున్నారు.. కానీ, అది నిజంగా జరుగుతుందా అనేది సందేహమే.
అరుదైన వ్యాధి కారణంగా ఒక అడుగు ఎత్తు తగ్గి, మళ్లీ పెరిగిన మహిళ
ఒకరోజు టీవీ చూస్తుండగా, ఆమె కళ్లు దురదగా అనిపించాయి. కాసేపటికే చూపు మసకబారింది. కంటి డాక్టర్ ఆమెను పరీక్షించి, కంటిలోని ఒక భాగం వాచినట్లు గుర్తించారు.
జంతువుల్లోనూ 'హిట్లర్, స్టాలిన్, ఈదీ అమీన్' లాంటి ఆధిపత్య మనస్తత్వాలు ఉంటాయా?
బబూన్ల గుంపుల్లోని ఆధిపత్యం చెలాయించే మగ బబూన్లు ఆడ బబూన్లను తమతో సంభోగం కోసం బలవంతం చేయడం, ఇతర మగ బబూన్ల దగ్గరకు వెళ్లనీయకుండా బెదిరించడంలాంటివి చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
కోడి ఆకారంలో ఒక పుష్పగుచ్ఛం .. బంగారు శవ పేటిక.. ‘మెక్సికో డ్రగ్ లార్డ్’ అంత్యక్రియలు ఎలా చేశారంటే
జలిస్కో రాష్ట్రంలోని గ్వాడలహారా సమీపంలో జరిగిన అంత్యక్రియల సమయంలో భద్రతాసిబ్బందిని భారీగా మోహరించారు. మళ్లీ హింస జరగకుండా చర్యలు తీసుకున్నారు.
ఎప్స్టీన్ ఫైల్స్: ‘‘ఆ రోజు హాట్ టబ్‌లో మీ పక్కన ఉన్నది ఎవరు?’’ క్లింటన్‌కు హౌస్ ఓవర్‌సైట్ కమిటీ ప్రశ్న
ఎప్స్టీన్ బాధితులతో బిల్ క్లింటన్ తప్పుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు లేనప్పటికీ, ఎప్స్టీన్ ఫైల్స్‌లో క్లింటన్ ఫోటోలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఆయనను కూడా ప్రశ్నిస్తున్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్‌పై దాడి చేశాయి? ఎంతకాలం ఈ యుద్ధం కొనసాగొచ్చు?
ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఎలా మొదలైంది? ఈ ప్రాంతంపై ఈ యుద్ధం ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎంతకాలం ఈ యుద్ధం కొనసాగనుంది?
ఇరాన్‌కు నాయకత్వం లేకుండా చేయడం వెనక అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి?
అమెరికా, ఇజ్రాయెల్ దాడి ప్రారంభించినప్పుడు ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ నివాసం వారి లక్ష్యం కాదు. అయితే అమెరికన్ సైబర్ కమాండ్, స్పేస్ కమాండ్ హ్యాకర్లు వారి ఇజ్రాయెల్ సహచరులు, ఇరాన్ నిఘా విభాగం కళ్లకు గంతలు కట్టారు.
హార్ముజ్ జలసంధి: ఇరాన్ ఇక్కడ ఓడల కింద బాంబులు, మిసైళ్లు పెట్టి పేల్చేయగలదు, అదే జరిగితే...
గత వారాంతంలో హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణిస్తున్న చమురు మూడు నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో చమురు ధరలు భగ్గుమన్నాయి.
అవినీతి ప్రధానాంశమైన వేళ, నేపాల్ 'నెపో కిడ్స్' ఏమైపోయారు?
'నెపో కిడ్స్'పై నేపాల్ యువత సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అసలు సోషల్ మీడియాపైనే నిషేధం విధించారు. ఆ చర్య తీసుకున్న 2025,సెప్టెంబర్ 8న వేల మంది వీధుల్లోకి వచ్చారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
రహమాన్ డకైత్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.






















































