స్కాట్లాండ్‌లో ఒరిగిన నౌక.. 35 మందికి గాయాలు

వీడియో క్యాప్షన్, స్కాట్లాండ్‌లో ఒరిగిన నౌక.. 35 మందికి గాయాలు

ప్రయాణికులున్న ఒక భారీ నౌక హఠాత్తుగా పక్కకు ఒరిగిపోయింది.

స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌లో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. ఎయిర్ అంబులెన్స్, ట్రామా టీమ్ సహాయ కార్యక్రమాలు చేపట్టింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)