నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌‌లో పాలకొల్లు అమ్మాయి

వీడియో క్యాప్షన్, నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌‌లో పాలకొల్లు అమ్మాయి

జాహ్నవిది పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. బీటెక్‌ రెండవ సంవత్సరం చదువుతున్నారు.

యూఎస్‌కు చెందిన నాసా (నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించారు.

నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌కి ఎన్నికైన ఏకైక భారతీయ వ్యక్తిగానే కాదు, అక్కడ బృందానికి నాయకత్వం కూడా వహించారు జాహ్నవి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)