వినేశ్ ఫొగట్‌కు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు
ఈసారి రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన ఐదుగురు క్రీడాకారుల్లో వినేశ్ ఫోగట్ ఒకరు. రెజ్లర్‌గా రాణిస్తున్న ఆమె, 2016 రియో ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజార్చుకున్నారు. భారత్‌లో రెజ్లింగ్ అంటే మగవారికే అనే భావననే చెరిపేసిన రెజ్లర్ వినేశ్ ఫోగట్.
(వినేశ్ ఫోగట్ 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్-2019' నామినీగా ఎంపికైన సందర్భంగా ఈ ఏడాది ఇంతకుముందు పబ్లిష్ చేసిన వీడియో ఇది. ఆమె రాజీవ్‌ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికైన నేపథ్యంలో వీడియో మీ ముందుకు...
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్... ఇది శత్రు విమానాల్ని అటాక్ చేస్తుందా?
- నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు ఉంటాయన్న మోదీ
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- #HisChoice: అవును... నేను హౌజ్ హస్బెండ్‌ని
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)