చైనా వస్తువులను బహిష్కరిస్తే ఆ దేశం దిగొస్తుందా?- వీక్లీ షో విత్ జీఎస్
ఓపక్క కరోనా కల్లోలం, మరోపక్క సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఇంకోపక్క ప్రధాని ఇచ్చిన లోకల్ వోకల్ నినాదం. మరి ఈ పరిస్థితుల్లో బాయ్‌కాట్ చైనా సాధ్యమవుతుందా? మన దేశంలో వస్తువులు కొనేవాళ్లు తమకు పనికొచ్చే వస్తువుల్లో అందుబాటు ధరల్లో ఉన్నవి ఎంచుకుంటారా? లేక రాజకీయ కారణాలు, భావోద్వేగాలను బట్టి కొంటారా? అన్న అంశాలపై ఇవాళ్టి వీక్లీషో విత్ జీఎస్.
మీ జిల్లా పేరు వెతకండి

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

భారత్‌లో కరోనావైరస్ కేసులు
ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు
| రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం | మొత్తం కేసులు | కోలుకున్నవారు | మరణాలు |
|---|---|---|---|
| మహారాష్ట్ర | 1351153 | 1049947 | 35751 |
| ఆంధ్రప్రదేశ్ | 681161 | 612300 | 5745 |
| తమిళనాడు | 586397 | 530708 | 9383 |
| కర్నాటక | 582458 | 469750 | 8641 |
| ఉత్తరాఖండ్ | 390875 | 331270 | 5652 |
| గోవా | 273098 | 240703 | 5272 |
| పశ్చిమ బెంగాల్ | 250580 | 219844 | 4837 |
| ఒడిశా | 212609 | 177585 | 866 |
| తెలంగాణ | 189283 | 158690 | 1116 |
| బిహార్ | 180032 | 166188 | 892 |
| కేరళ | 179923 | 121264 | 698 |
| అస్సాం | 173629 | 142297 | 667 |
| హరియాణా | 134623 | 114576 | 3431 |
| రాజస్థాన్ | 130971 | 109472 | 1456 |
| హిమాచల్ ప్రదేశ్ | 125412 | 108411 | 1331 |
| మధ్యప్రదేశ్ | 124166 | 100012 | 2242 |
| పంజాబ్ | 111375 | 90345 | 3284 |
| ఛత్తీస్‌గఢ్ | 108458 | 74537 | 877 |
| జార్ఖండ్ | 81417 | 68603 | 688 |
| ఉత్తర్‌ప్రదేశ్ | 47502 | 36646 | 580 |
| గుజరాత్ | 32396 | 27072 | 407 |
| పుదుచ్చేరి | 26685 | 21156 | 515 |
| జమ్మూ కశ్మీర్ | 14457 | 10607 | 175 |
| చండీగఢ్ | 11678 | 9325 | 153 |
| మణిపుర్ | 10477 | 7982 | 64 |
| లద్దాఖ్ | 4152 | 3064 | 58 |
| అండమాన్ - నికోబార్ దీవులు | 3803 | 3582 | 53 |
| దిల్లీ | 3015 | 2836 | 2 |
| మిజోరమ్ | 1958 | 1459 | 0 |
ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- జగన్ ఏడాది పాలనలో టీడీపీ నేతలు ఎవరెవరిపై ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఆ కేసులు ఏమిటి?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- అమెరికా-చైనా ట్రేడ్ వార్: 200 బిలియన్ డాలర్ల చైనా వస్తువులపై భారీగా సుంకాలు పెంచిన అమెరికా
- కరోనావైరస్: ఇది మీ జేబుపై, మీరు కొనే వస్తువులపై ఇలా ప్రభావం చూపుతోంది..
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం-ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)