హైదరాబాద్ వర్షాలు: కొత్తగూడ ఫ్లై ఓవర్ ఇలా..
హైదరాబాద్ వర్షాలు: కొత్తగూడ ఫ్లై ఓవర్ ఇలా..
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోయింది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై ఇలా నీరు నిలిచింది.

ఫొటో సోర్స్, UGC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









