డోనల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపుతారని రష్యన్లు నమ్ముతున్నారా?
డోనల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపుతారని రష్యన్లు నమ్ముతున్నారా?
యుక్రెయిన్‌లో తమ 'స్పెషల్ మిలటరీ ఆపరేషన్' కొద్ది వారాల్లోనే ముగుస్తుందని రష్యన్ ప్రభుత్వం అంచనా వేసింది. కానీ మూడేళ్లుగా రష్యా దాడి కొనసాగుతూనే ఉంది.
మరి ఈ యుద్ధాన్ని ముగించడంలో డోనల్డ్ ట్రంప్ సహాయపడగలరని రష్యన్లు నమ్ముతున్నారా? అసలు వారేమనుకుంటున్నారు?
బీబీసీ ప్రతినిధి స్టీవ్ రోజెన్‌బర్గ్ అందిస్తున్న కథనం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









