హైదరాబాద్ వరద: "25 ఏళ్ల నుంచి ఉంటున్నం.. ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు"
హైదరాబాద్ వరద: "25 ఏళ్ల నుంచి ఉంటున్నం.. ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు"
ఎగువ నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, గండిపేట నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేశారు.
దీంతో మూసీ పరివాహక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









