Kurnool: ‘బస్సు ప్రమాద ఘటనలో బైక్ ఆ బస్సు కింద ఎంతలా ఇరుక్కుపోయిందో చూడండి’
Kurnool: ‘బస్సు ప్రమాద ఘటనలో బైక్ ఆ బస్సు కింద ఎంతలా ఇరుక్కుపోయిందో చూడండి’
కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమని చెప్తున్న బైక్.. ఆ బస్సు కింద ఎంతలా ఇరుక్కుపోయిందో, ప్రమాదం తర్వాత బస్సు పరిస్థితి ఎలా ఉందో చూడండి.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ఈ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లాలో దగ్ధమైంది.
ఈ ప్రమాదంలో 19 మృతదేహాలను రికవర్ చేశామని, ఒకరి వివరాలు తెలియరాలేదని, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ కోయ వెల్లడించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









