అఫ్గాన్ అమ్మాయిలకు బీబీసీ పాఠాలు
అఫ్గాన్ అమ్మాయిలకు బీబీసీ పాఠాలు
అఫ్గానిస్తాన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన రెండో ఏడాదిలోనూ బాలికల విద్యపై నిషేధం కొనసాగుతోంది.
అయితే చదువును కొనసాగించాలనుకున్న బాలికలకు విద్య నేర్చుకోవడం ఎలా అనే సమస్యకు పరిష్కారంతో ముందుకొచ్చింది బీబీసీ వల్డ్ సర్వీస్.
అదేంటో బీబీసీ ప్రతినిధి షాజియా హయా అందిస్తున్న కథనంలో చూద్దాం.

ఫొటో సోర్స్, ROBERT TIMOTHY / BBC
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్: వీధుల్లోకి లక్షల మంది ఎందుకు వస్తున్నారు... వారి ఆగ్రహానికి కారణం ఏంటి?
- గవర్నర్ పోస్టును రద్దు చేయాలా? వారి పనితీరుపై విమర్శలెందుకు?
- గోరుముద్ద, మన ఊరు-మన బడి పథకాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పిల్లలు ఎందుకు బడి మానేస్తున్నారు?
- కేరళ క్రైస్తవులు అంత్యక్రియల్లో ఫొటోలు ఎందుకు తీయించుకుంటారు?









