కోనసీమ జిల్లాలో బాణసంచా పరిశ్రమలో పేలుడు, ఈ ప్రమాదం ఎలా జరిగింది?
కోనసీమ జిల్లాలో బాణసంచా పరిశ్రమలో పేలుడు, ఈ ప్రమాదం ఎలా జరిగింది?
రాయవరం మండలం కొమర పాలెం గ్రామంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో టపాకాయలు తయారీ చేస్తుండగా పేలుడు జరిగింది.
ఈ ఘటనలో ఆరుగురి మృతి చెందారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఫొటో సోర్స్, UGC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









