50 ఏళ్ల షోలే: బసంతి పాత్రపై డ్రీమ్ గర్ల్ ఏమంటున్నారు?
50 ఏళ్ల షోలే: బసంతి పాత్రపై డ్రీమ్ గర్ల్ ఏమంటున్నారు?
ఈ సినిమాలోని ఒక్క ఆర్టిస్టు కూడా నావల్లే షోలే ఆడిందని చెప్పలేరని, ధరమ్ జీ, అమితాబ్ కూడా తమ వల్లే సినిమా ఆడిందని చెప్పలేరని హేమమాలిని అన్నారు. షోలేలో తాను పోషించిన బసంతి పాత్ర మహిళలు సాధికారతతో ఉండడం చాలా ముఖ్యమని, మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని తెలియజేస్తుందని అన్నారు.

ఫొటో సోర్స్, SIPPY FILMS
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









