కారు దొంగతనం.. చక్రాలను లాగేసిన పోలీసులు
కారు దొంగతనం.. చక్రాలను లాగేసిన పోలీసులు
అమెరికాలో చోరీ అయిన కారును పట్టుకునేందుకు పోలీసులు ఒక ఇన్నోవేటివ్ డివైజ్ ఉపయోగించారు. ఆగస్టు 28న, మిచిగాన్‌లో ఓ వ్యక్తి కారును దొంగిలించి.. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు "గ్రాప్లర్" అనే డివైజ్ ద్వారా ఇలా కారు వెనుక చక్రాలను లాగేశారు.
ఈ వీడియో వైరల్ అయ్యింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








