వద్దనుకుంటే రూ. 2.5 కోట్ల లాటరీ తగిలింది
వద్దనుకుంటే రూ. 2.5 కోట్ల లాటరీ తగిలింది
పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన స్క్రాప్ డీలర్ గత 50 ఏళ్ల నుంచి లాటరీ టికెట్‌లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అయితే, ఇక లాటరీ టికెట్లు కొనొద్దనుకుని.. మళ్లీ మనసు మార్చుకుని కొన్న లాటరీ టికెట్ ఆయనకు రూ.2.5 కోట్లు తెచ్చింది.
దీనిపై ఆయన ఏమంటున్నారు?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









