కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట: గాయపడిన భక్తులు ఏం చెబుతున్నారు?
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట: గాయపడిన భక్తులు ఏం చెబుతున్నారు?
శ్రీకాకాళం జిల్లా పలాస-కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి(చిన్న తిరుపతి) ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది చనిపోయినట్లు జిల్లా అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇంతకీ తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు ఏమిటి?
ఈ ఘటనలో గాయపడిన భక్తులు ఏం చెప్తున్నారు?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









