ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌‌షిప్: భారత మహిళా బాక్సర్ల రికార్డు

వీడియో క్యాప్షన్, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌‌లో భారత్‌కు పతకాలు
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌‌షిప్: భారత మహిళా బాక్సర్ల రికార్డు

ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు.

మొత్తం నలుగురు ఫైనల్‌కి చేరగా అందులో రెండు ఫైనల్ గేమ్‌లు శనివారం జరిగాయి. ఇందులో ఇద్దరూ భారత బాక్సర్లు స్వర్ణం కోసం పోటీపడ్డారు.

ఫొటో సోర్స్, BFI_official

81 కేజీల విభాగంలో స్వీటీ బూరా, 48 కేజీల విభాగంలో నీతూ ఘంఘాస్ ప్రత్యర్థులతో తలపడ్డారు. అయితే ఇందులో వారిద్దరూ గెలిచారా? లేదా? భారత మహిళా బాక్సర్లు నెలకొల్పిన రికార్డులేంటి? ఒకసారి తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)