‘‘నిన్న పోతామంటే తోలియనన్నాపోతి’’ - బస్సు ప్రమాదంలో ముగ్గురు కూతుళ్లను పోగొట్టుకున్న తల్లి రోదన
‘‘నిన్న పోతామంటే తోలియనన్నాపోతి’’ - బస్సు ప్రమాదంలో ముగ్గురు కూతుళ్లను పోగొట్టుకున్న తల్లి రోదన
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో తాండూరుకి చెందిన అంబిక తన ముగ్గురు కుమార్తెలను కోల్పోయారు.
ఆసుపత్రి వద్ద ఆమె విలపించిన తీరు అందరినీ కదిలించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)