డీప్‌సీక్ ఏఐ, బీవైడీ, టిక్‌టాక్ సంచలనాలతో ప్రపంచాన్ని చైనా డామినేట్ చేస్తోందా..?
డీప్‌సీక్ ఏఐ, బీవైడీ, టిక్‌టాక్ సంచలనాలతో ప్రపంచాన్ని చైనా డామినేట్ చేస్తోందా..?
టెక్నాలజీ రంగంలో చైనా సృష్టిస్తున్న సంచలనాలకు టిక్ టాక్, బీవైడీ, డీప్‌సీక్ ఏఐ వంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి సాంకేతికతతో చైనా ప్రపంచాన్ని ఎలా డామినేట్ చేస్తోంది? ‘మేడిన్ చైనా 2025’ వ్యూహం ఏంటి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









