మీరు అపరిచితులైనా సరే... ఆ ఇళ్లకు వెళ్లొచ్చు

వీడియో క్యాప్షన్, ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు ఏం చేస్తున్నారంటే..
మీరు అపరిచితులైనా సరే... ఆ ఇళ్లకు వెళ్లొచ్చు

ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు దిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో అపరిచితుల్ని ఇంటికి ఆహ్వానించడంలాంటి కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. కలిసి భోజనం చేయడం, సంగీత కచేరీల్లో పాల్గొనడం వంటివి జరుగుతుంటాయి. ఒకే ఆలోచనాధోరణి ఉన్నవాళ్లు కలుస్తారని, మంచి అనుభూతి కలిగిస్తుందని వీటిల్లో భాగమవుతున్నవారు అంటున్నారు.

ఒంటరితనం, దిల్లీ, బెంగళూరు
ఫొటో క్యాప్షన్, ఒంటరితనాన్ని దూరం చేసుకునే ప్రయత్నాలు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)