‘నీళ్ల వల్ల మా పెట్రోల్ బంకు వ్యాపారం పెరిగింది’
‘నీళ్ల వల్ల మా పెట్రోల్ బంకు వ్యాపారం పెరిగింది’
తెలంగాణలో ఎండలు మండిపోతున్న సమయంలో కస్టమర్లకు చల్లదనం పంచుతోంది కరీంనగర్‌లోని ఒక పెట్రోల్ బంక్. ఇక్కడకు వచ్చిన వాళ్లకు మళ్లీ బయటకు వెళ్లాలనిపించడం లేదు. అక్కడ ఏం చేశారో తెలుసా..