ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై భారీ ట్రక్కులతో లోడ్ టెస్ట్
ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై భారీ ట్రక్కులతో లోడ్ టెస్ట్
ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై లోడ్ టెస్ట్ పూర్తయింది. చైనాలో నిర్మించిన ఈ బ్రిడ్జిపై 3,360 టన్నులతో లోడ్ టెస్ట్ పూర్తి చేశారు. భారీ ట్రక్కులు ఒకేసారి ఈ బ్రిడ్జిపై నుంచి వెళ్లాయి.
ఫొటో సోర్స్, CCTV
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)