ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై భారీ ట్రక్కులతో లోడ్ టెస్ట్

వీడియో క్యాప్షన్, ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై 3,360 టన్నులతో లోడ్ టెస్ట్..
ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై భారీ ట్రక్కులతో లోడ్ టెస్ట్

ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై లోడ్ టెస్ట్ పూర్తయింది. చైనాలో నిర్మించిన ఈ బ్రిడ్జిపై 3,360 టన్నులతో లోడ్ టెస్ట్ పూర్తి చేశారు. భారీ ట్రక్కులు ఒకేసారి ఈ బ్రిడ్జిపై నుంచి వెళ్లాయి.

చైనా, బ్రిడ్జి

ఫొటో సోర్స్, CCTV

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)